Ind Vs Eng 1st test: Rain played a spoiler sport in 2nd day and England bowlers completely dominated over Teamindia.
#Teamindia
#ViratKohli
#JamesAnderson
#Indvseng
#RohitSharma
#KlRahul

ఐదు టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో భాగంగా నాటింగ్‌హమ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట అర్ధాంతరంగా ముగిసింది. గురువారం రెండో సెషన్ జరుగుతునప్పటి నుంచీ వరుణుడు పదేపదే అడ్డుపడ్డాడు. దీంతో పలుమార్లు ఆటకు అంతరాయం కలిగింది.